ఆంధ్రప్రదేశ్7 months ago
యురేనియం తవ్వకాలు నిలిపి వేయాలని కప్పట్రాల గ్రామాల ప్రజలు ఆందోళన
కర్నూలు కలెక్టరేట్ ఎదుట ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా. యురేనియం తవ్వకాలు నిలిపి వేయాలని కోరుతూ కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామాల ప్రజలు ఆందోళన. తవ్వకాలపై తక్షణమే స్పష్టమైన హామీని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న...