వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు… కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెలసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్ వెలుపల పార్కింగ్ దందా పెద్ద ఎత్తున సాగుతోంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు డబ్బులు ఇచ్చారా వెళ్ళండి లేదంటే...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ఆగస్టు 19న ప్రజారోగ్యంకై పన్నుల దంపుడును వ్యతిరేకిస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. నేడు...
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌ను వైఎస్సార్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మంగళవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి పొందడంపై ఆయనకు శుభాకాంక్షలు...
అమరావతి… వైయస్సార్ కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలోని ఆయన కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...
తిరుపతి.. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం లోని శ్రీహరికోట షార్ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ సందర్శించారు. అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని విభాగాల గురించి శాస్త్రవేత్తలు ఆయనకు వివరించారు.
తిరుపతి రేణిగుంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ కి రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలుకిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఐఏఎస్ పవన్ కళ్యాణ్...
తిరుపతి శ్రీహరి కోట పర్యటన సందర్భంగా ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కి సాదర స్వాగతం పలికిన తిరుపతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నూరు సుగుణమ్మ …
అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓబులవారిపల్లె నుంచి సమీపంలోని శ్రీవాణి ప్రైవేటు...
తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లను మర్యాధపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరణి శివకుమార్ మంత్రులకు...