ఆంధ్రప్రదేశ్7 months ago
బాల్యం వివాహాలను పట్టించుకోని ICDS జిల్లా అధికారి
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్న ఐ.సి.డి.ఎస్ జిల్లా అధికారి శారదను తక్షణమే సస్పెండ్ చేయాలని యస్సీ,యస్టీ, బిసి,మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు నందలి స్థానిక కలెక్టర్...