ఆంధ్రప్రదేశ్
బాల్యం వివాహాలను పట్టించుకోని ICDS జిల్లా అధికారి
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్న ఐ.సి.డి.ఎస్ జిల్లా అధికారి శారదను తక్షణమే సస్పెండ్ చేయాలని యస్సీ,యస్టీ, బిసి,మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు.
బుధవారం కర్నూలు నందలి స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు యస్సీ,యస్టీ,బిసి,మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది.ధర్నాకు పట్నం రాజేశ్వరి,సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రుద్రాక్షల ఇందిరాదేవి,మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మాదాసు నాగరాజు,సమాచార హక్కు చట్టం అధ్యక్షులు జయన్నలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ వందల సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లా ఐ.సి.డి.ఎస్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ బాల్య వివాహాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136497