ఆంధ్రప్రదేశ్
ఎన్ ఎస్ జి కమాండో అలియాస్ బ్లాక్ క్యాట్
ఈ దేశంలో ఏ అర్హత వున్నా నేరుగా అప్లయ్ చేసుకొని వెళ్లలేని ఉద్యోగం ఎన్ ఎస్ జి కమాండో అలియాస్ బ్లాక్ క్యాట్.
కేంద్ర భద్రతాదళాల నుండి విద్య, శారీరక & మానసిక పరీక్షలు నిర్వహించి తీసుకొంటారు. మళ్లీ 14 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. 26 రకాల కఠోర ట్రైనింగ్ వుంటుంది. ఆ నరకపు ట్రైనింగ్ లోనే 80% వరకు డ్రాప్ అయిపోతారు. మిగిలిన 20% మందికి అత్యాధునిక పిస్టల్ నుండి మెషిన్ గన్ వరకు 0% తప్పు చేయని విధంగా తీర్చిదిద్దే పని చేస్తారు.
అలాంటి కమాండోస్ ని ఈ మధ్య విఐపిలకు ఇచ్చే రక్షణ నుండి విత్ డ్రా చేశారు. వారి రక్షణ కోల్పోయిన ఆ జాబితాలో చాలా మంది ప్రముఖులు రాజ్ నాథ్ సింగ్ నుండి యోగి ఆదిత్యనాథ్ వరకు వున్నారు.
నిన్న ఒక అధికారి ఢిల్లీ నుండి రావడం, తెలుగుదేశం పార్టీ ఆఫీసు & ఇల్లు గట్రాలను తనిఖీలు చేయడం అంతా రొటీన్ అనుకొన్నారు. కానీ పొద్దునకల్లా 12 + 12 రెండు డజన్ల బ్లాక్ క్యాట్ కామెండోల సంఖ్య వరకు, చంద్రబాబు గారికి పెంచే సరికి, అందరి నొసలు ఆశ్చర్యంతో పైకి లేచాయి.
జరగబోయే కొన్ని పరిణామాలకు ముందస్తుగా కేంద్ర హోంశాఖ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రతిదానికీ చంద్రబాబు అనే పైశాచిక పాలకుల ఆధ్వర్యంలో ఏదన్నా ఆకతాయి పని జరిగితే, ప్రపంచ స్థాయి నాయకుడైన చంద్రబాబు గారి విషయంలో దేశం పరువుపోతుంది. ఏ చిన్నపాటి ప్రయత్నం అయినా.. తృటిలో స్పందించి ఉన్మాదుల శరీరం తూట్లుపడేలా చేసే భద్రత నాయుడికి ఇవ్వడం దేశ బాధ్యత. ఆ బ్లాక్ క్యాట్ కమెండో యూనిఫామ్ లెక్క ఒకే యూనిఫామ్ తో నాలుగు దశాబ్దాలుగా జనంలో వున్న చంద్రబాబు గారి ఆయుస్సులో ఒక్కో క్షణం & పుట్టే ఆలోచనలు రాష్ట్రానికి, దేశానికి & ప్రపంచ మానవాళికి కూడా పనికొచ్చేదే.
అందుకే సామాన్యుడి నుండి ప్రపంచ కుభేరుడి వరకు కలిసి ఇంస్పైర్ అవుతుంటారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా.. జనం దేవుడిలా భావిస్తున్నారు. ఆయన మనిషే.. పోరాడుతున్న రాక్షసుల వలన దేవుడిగా మారాడు జనంలో.
Nara Chandrababu Naidu
Telugu Desam Party (TDP)
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67918