ఆంధ్రప్రదేశ్
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సచ్చివాడా నుండి యానం వెళ్తున్న ఆటోను బొలెరో వ్యాన్ వెనుక నుండి ఢీకొట్టగా ఆటో తిరగబడి ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆటోలో సుమారు 9 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అందరికీ గాయాలు అవ్వగా. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి..
బొలెరో వ్యాన్ రాజమండ్రి నుండి మురమళ్ళ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది..
క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్ లో యానం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక
-
ఆంధ్రప్రదేశ్1 year ago
స్పందన సుబ్బరామిరెడ్డి ఇకలేరు…






Total Users : 87372