ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో ఘనంగా డాక్టర్స్ డే

తిరుపతి నియోజకవర్గం తిరుపతిలోని జగ్జీవన్ రామ్ పార్కులో ఈరోజు ఉదయం డాక్టర్స్ డే సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది .పార్కు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయగిరి రఘు గారి ఆధ్వర్యంలో శ్రీ పి.సి రాయల్ గారి ముఖ్య అతిథితో అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి వై.బాలకృష్ణ , గౌరవ దక్షులు శ్రీ బాబాయి గారు రిటైర్డ్ ఆర్డిఓ సహకారంతో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు 500 వందలకు పైగా ప్రజలు పాల్గొని ఆరోగ్య నిమిత్తము పరీక్షలు చేసిన వైద్య బృందం.ఇందులో పాల్గొన్న కావేరి హాస్పిటల్ డాక్టర్.కె కదిరి మహేష్ కుమార్ గారు, డాక్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పేరూరు సుధాకర్ రెడ్డి ,మాజీ వాకర్ అసోసియేటివ్ గవర్నర్ ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, శ్రీఆంజనేయులు గారు ,డాక్టర్ యుగంధర్ రెడ్డి గారు , డాక్టర్ జనార్ధన్ గారు జనార్దన్ గారు మరి కొంతమంది వైద్య బృందం ఇందులో పాల్గొని షుగరు, బీపీ ఈసీజీ ఉచితంగా చేయబడింది .అలాగే శ్రీజ మిల్క్ కంపెనీ డైరెక్టర్ రెడ్డప్ప గారి వారి సహాయంతో వాళ్లు సుమారు 500 మందికి పైగా అర లీటర్ పెరుగు పాలు పంపిణీ చేయడం జరిగింది
వాకర్ సభ్యులు దయాకర్ గారు చంగల్ రాయల్ గారు జయరాం సుబ్రహ్మణ్యం గురవయ్య గారు రెడ్డప్ప డాక్టర్ ఆంజనేయులు గారు దేవరాజు గారు , చొక్కా లింగం గారు ,సుధాకర్ రెడ్డి , కుమార్ స్వామి నాయుడు తదితర ఇతర సభ్యులందరూ మరియు ఈ పార్కులో లాఫింగ్ క్లబ్ చైర్మన్ లీలా కృష్ణ నాయుడు గారు రిటైర్డ్ జడ్జి వెంకటయ్య గారు ప్రకాష్ రెడ్డి గారు మిగిలిన పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక