ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే పులివర్తి నాని గెలుపు కోసం మొక్కు తీర్చుకున్న వీరాభిమాని శివ యాదవ్
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలవాలని కోరుతూ ఎలక్షన్ ముందు నుంచే చిగురువాడకు చెందిన టిడిపి యువ నాయకుడు *వార్తాల శివ యాదవ్* తిరుత్తణి సుబ్రమణ్య స్వామికి నియమ, నిష్ఠలతో మొక్కుకున్నారు.అ విధంగా 30 సంవత్సరాల తరువాత చంద్రగిరి నియోజక వర్గ ప్రజలు 43,832 మెజార్టీతో కూటమి అభ్యర్థిగా గెలిపించారు.నాని అన్న ఘన విజయం సాధించడంతో శుక్రవారం ఉదయం చిగురువాడ నుంచి కుటుంబ సభ్యులు,స్నేహితులతో కలిసి శుక్రవారం తిరుత్తణి సుబ్రమణ్య స్వామి వారికి శివ యాదవ్ తలనీలాలు సమరించి, మొక్కులు తీర్చుకుని స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు.చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్న ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా మరెన్నో ఉన్నంత పదవులు వరించాలని దేవుని ప్రార్డించి, అర్చనలు చేసి కానుకలు సమర్పించడం జరిగింది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87444