ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎంపీ, ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు
తిరుపతి జిల్లా
తిరుమల
నరసాపురం ఎంపీ, ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న అయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అయన మాట్లాడుతూ ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపై ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 125 నుంచి 150 సీట్లలో కూటమి గెలుస్తుందని, వైసీపీ మాత్రం 25 నుంచి 40 సీట్లకు పరిమితమవుతుందని అన్నారు. స్వామి సన్నిధిలో అబద్దాలు మాట్లాడనని, జగన్ మాట నిజమవుతుందో లేక తన మాట నిజమవుతుందో జూన్ 4వ తేదీన తెలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391