ఆంధ్రప్రదేశ్
సెల్ ఫోన్ చోరీలకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు అభినందించిన జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్
ప్రకాశం జిల్లా…
కేవలం వారం రోజుల్లో సుమారు రూ.50,54,000/- విలువైన 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను రికవరీ చేసిన ప్రకాశం పోలీసులు.
దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను కనుగొనడానికి సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ప్రొఫెషనల్ గ్యాంగ్‌లు రిసీవర్లను పట్టుకోడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి 8 ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాలు విశేష ప్రయత్నాలు చేసి తక్కువ వ్యవధిలో (1 వారంలోపు) 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్‌లను గుర్తించారు. ఇద్దరు మొబైల్ దొంగతనాల నేరస్థులను వాటిని కొనే 5 మొబైల్ షాప్ యజమానులను అరెస్టు చేయటం జరిగింది. సాంకేతికత ఇతర ఆధారాలను ఉపయోగించి దొంగిలించబడిన మొబైల్‌లను సేకరించటం జరిగింది. దీనికి సంబంధించి 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి..
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68061