ఆంధ్రప్రదేశ్
నాలుగేళ్ల బాలుడు దాతల ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూపు
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
వానపల్లి
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన 4 సంవత్సరాల సాత్విక్ అతి చిన్న వయసులో అక్యూట్ మైలోయిడ్ లుకేమియా ( A M L ) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతనికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయవలసి ఉంది. ( ఇది క్యాన్సర్ వ్యాధికి సంబంధించినది ) ఇది అతి ప్రమాదకరమైనది, ఎక్కువ ఖర్చు తో కూడుకున్నది దీని ట్రీట్మెంట్ నిమిత్తం సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైజాగ్ హాస్పటల్ యాజమాన్యం తెలియజేశాయి. ఇతనికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలియజేయడం జరిగింది. బాబు వైద్యం నిమిత్తం దాతలు తమకు తోచిన సహాయం అందించి ఆ పసి ప్రాణాన్ని కాపాడేందుకు సహాయం అందించాలని బాబు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు దుర్గా ప్రకాష్ : 99488 32106, చాముండేశ్వరి :94928 32106 ల నెంబర్ కు Ppay, G pay ద్వారా మీ సహాయం అందిస్తారని కోరి ప్రార్థిస్తున్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87418