ఆంధ్రప్రదేశ్
కొత్తపేట బ్రాహ్మణ సంఘ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
13 వ తేది శనివారం కొత్తపేటలో శ్రీ గాయత్రి పరమేశ్వర బ్రాహ్మణ సంఘ కళ్యాణ మండపము నందు కీర్తి వేంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా దెందులూరి జగదీశ్వరప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా అజ్జరపు సుబ్బారావు,
కోశాధికారిగా కీర్తి వీరవెంకట సత్యనారాయణ మూర్తి, ఉపాధ్యక్షులుగా వేమవరపు రామకృష్ణ, సహాయకార్యదర్శిగా చావలి సుబ్బరాయ శాస్త్రి, కార్యవర్గసభ్యులుగా కందుకూరి మూరళీధర్, సత్యవాడ సందీప్, ఆచంట విద్యాసాగర్, పట్టమట్ట రవి, కడియాల వీరవెంకట సత్యనారాయణ రావు, తణికెళ్ళ శాస్త్రి ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్ష కార్యదర్శులు కీర్తి వేంకటేశ్వరరావు, ముసునూరి వేంకటేశ్వరరావు, పూర్వ కోశాధికారి కాకరపర్తి బంగారుబాబు, వేమవరపు మురళి, అయ్యగారి కృష్ణ, కొంపెల్ల శర్మ, నడిమింటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87420