Connect with us

ఆంధ్రప్రదేశ్

మానవత్వం చాటుకున్న మంత్రి సుభాష్

Published

on

రిపోర్టర్: జైదేవ్
అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి చెందిన గుత్తుల ప్రకాష్ కుమారుడు 4 సంవత్సరాల వయస్సు గల గుత్తుల వెంకట సాత్విక్ గత కొద్ది నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైజాగ్ టాటా హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. కుమారుడు చికిత్సకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని విషయాన్ని గౌరవ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయన స్పందించి 25000/ రూ ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో బొక్కా ప్రసాద్, ముషినీ వెంకట రమణ, సంఘంపాలెం గ్రామ పెద్దలు,యువత పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580208
Total Users : 47892