ఆంధ్రప్రదేశ్
తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందొలు
చిత్తూరు జిల్లా కుప్పం..
తిరుపతి గంగమాంబ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందొలు..
జాతర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ..
మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు..
గంగ జాతరకు పటిష్ట బందోబస్తు..
గంగ జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి..
ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు..
రోడ్ల పై దుకాణాలను ఏర్పాటు చేయకూడదు..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు, భాన వేడుకలకు అనుమతులు లేదు..
ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం..
ఈ కార్యక్రమంలో కుప్పం డిఎస్పీ శ్రీనాథ్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 136551