ఆంధ్రప్రదేశ్
అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ను జిల్లా కలెక్టర్ ను కలిసిన దివ్యాంగుల ఐక్య జె ఎ సి

రిపోర్టర్ : జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఈ రోజు దివ్యగుల జేఏసీ తరుపున జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ కి మరియు అమలాపురం ఎంపీ శ్రీ హరీష్ మధుర్ కి దివ్యాంగుల సమస్యలు, మరియు దివ్యాంగుల డిమాండ్స్ వివరించారు ఈ కార్యక్రమంలో పెనుమాల నాగరాజు జొన్నాడ రాజుగారు రమణ పతి నాగసూరిబాబు కోటిపల్లి నాగేశ్వరరావు, పలివెల పుష్ప రావు, జొన్నాడ గణేష్ వర్షాల నరసింహా మూర్తి పాల్గొన్నారు
*దివ్యాంగుల సమస్యలు మరియు డిమాండ్స్
* రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నకిలీ దివ్యాంగ దృవికరణ పత్రలాను రి వెరిఫికేషన్ చేయించి, నకిలీ దివ్యాంగులను గుర్తిచి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి
* దివ్యాంగులకు బ్యాక్ లాక్ పోస్ట్లు తీయాలి
* దివ్యాంగులకు షూరిటీ లేకుండా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి.
* ఇల్లు లేని దివ్యాంగులకు ఇల్లు కట్టించి ఇవ్వాలి
* 35 కేజీ ల రేషన్ కార్డులు మంజూరు చేయాలి
* అర్హులు అయినా దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ సికిల్ ఇవ్వాలి.
* 2016 చట్టం అమలు చేయాలి.
* దివ్యాంగులను, సకలగు పెళ్లి చేసుకుంటే, రెండు లక్షలు, పెళ్లి కానుక ఇవ్వాలి.
* దివ్యాంగుల కుటుంబంలో కరెంట్ ఎక్కువ వస్తే పెన్షన్ తీసేస్తున్నారు వారికి మరల పెన్షన్ పునరుద్ధరించాలి.
* మానసిక రుగ్మత ఉన్న వారికి మండలస్థాయి పీహెచ్సీలో సైకాలజిస్ట్ అందుబాటులో ఉండాలి .
*104 లో మానసిక రుగ్మత ఉన్నవారికి మందులు అందుబాటులో ఉంచాలి.
*చదువుకున్న దివ్యాంగులకు స్కిల్ ట్రైనింగ్ ఇప్పించాలి.
* ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిన టీచర్ ఉండాలి.
*దివ్యాంగులు దివ్యంగులను పెళ్లి చేసుకుంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక