ఆంధ్రప్రదేశ్
తిరుమల తిరుపతి వాసులారా
కర్ణాటకలో ఐటీ ఇతర ప్రైవేట్ ఉద్యోగాల్లో కర్ణాటక వాళ్ళకి 50 శాతం నుండి 100% వాళ్లకే రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది ఇక్కడ మన టిటిడి లో ఏమో ఉన్న ఉద్యోగాలన్నీ బయట వారికే ఇస్తారు తిరుపతిలో చదువుకున్న బిడ్డలకు ఇక్కడ టిటిడిలో ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు అక్కడ కూడా ఉండకూడదని కర్ణాటక రాష్ట్రం చట్టం చేస్తున్నది తిరుపతిలో చదువుకున్న వాళ్లకు ఇక్కడ ఉద్యోగం లేదు అక్కడ ఇవ్వం అంటున్నారు పెద్దలారా మన తిరుపతి బిడ్డల పరిస్థితి ఏమిటి? ఆలోచించండి మన ఉద్యమించి టిటిడిలో మన ఉద్యోగాలు మన ఉపాధి పోరాడి సాధించుకుంటాం తిరపతి వాసులందరూ ఏకం కావాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది ఆలోచించండి
ఇట్లు
డి ఎం సి భాస్కర్
తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి జై తిరుపతి
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87437