ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే బండారును ఘనంగా సన్మానించిన క్రిస్టియన్ జేఏసీ
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం


కొత్తపేట నియోజకవర్గ క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావును ఘనంగా సన్మానించారు.రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన గెలుపుకోసం కృషి చేసిన ప్రతి క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలిజేశారు.గతంలో అధికారంలో ఉండగా నియోజకవర్గంలో ఎన్నో చర్చిలకు నిధులు అలాగే స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు.అదేవిధంగా ఈసారి కూడా చర్చిలకు నిధులు,చర్చిల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తానని సత్యానందరావు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో క్రిస్టియన్ జే ఏ సి అధ్యక్షులు పాస్టర్ న్ డేవిడ్ రాజు, సెక్రటరీ అడపా ప్రసాద్, నాలుగు మండలల యూనియన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136739