ఆంధ్రప్రదేశ్
జిగురు మట్టితో రోడ్డు గుంతల పూడికలు వర్షాలకు జారీ పడుతున్న వాహనదారులు స్కూల్ పిల్లలు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం

కొత్తపేట నుండి ఈతకోట వెళ్ళే రహదారిలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కౌశిక వంతెన వద్ద గోతులు పడి వర్షానికి నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేసి ఆ రోడ్డును అతి ప్రమాదకరంగా తయారు చేశారు.
గోతుల్లో కంకర, తారు, సిమెంటుతో పూడ్చవలసిన గుంతలను స్పందించిన అధికారులు జిగురుమట్టితో పూడ్చారు జోరుగా కురుస్తున్న వర్షాలకు మట్టి బురదగా మారడంతో దానివల్ల వాహనదారులు స్కూలు పిల్లలు జారీ పడిపోయి గాయాల పాలవుతున్నారు.
దీనిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మళ్లీ అధికారులు స్పందించి ఆ జిగురు మట్టిని తొలగించి రోడ్డును సరైన మెటీరియల్ తో పూడ్చి ప్రమాదాలు లేకుండా చేస్తారని గ్రామస్తులు ఆశిస్తున్నారు
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136740