Connect with us

ఆంధ్రప్రదేశ్

కొత్తపేటలో శాకాంబరిగా విజయ దుర్గ అమ్మవారు

Published

on

రిపోర్టర్: జైదేవ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

కొత్తపేట నియోజకవర్గం

కొత్తపేట మండలం

 

కొత్తపేట మండలం స్థానిక బోడిపాలెం వంతెన సెంటర్ లో వేంచేసియున్న శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారు శుక్రవారం శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆషాడమాసాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు ఖండవిల్లి పాండు రంగాచార్యులు ఆలయ కమిటీ, భక్తుల ఆద్వర్యంలో వివిధ రకాల కూరగాయలు,పండ్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580168
Total Users : 47852