ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చిత్రపటాలు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏర్పాటు చేయాలి
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
పోలీస్ యంత్రాంగం ప్రభుత్వంలో భాగమే
జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వ పెద్దలు చిత్రపటాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలి.
రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల అన్నిటా ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలను ఉంచాలన్న ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు మేరకు ఇప్పటికే రాష్ట్రంలో పలు కార్యాలయాల్లో చిత్రపటాలు ఏర్పాటు చేశారు
మండల స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్లు ,సర్కిల్ కార్యాలయాల్లో చిత్రపటాలును ఏర్పాటు చేయలేకపోయారు పోలీసు అధికారులు గుర్తించి మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు మాదిరిగానే పోలీస్ స్టేషన్ లోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు ఏర్పాటు చేయాలని
జిల్లా టీడీపీ అధికార ప్రతినిది ముత్యాల బాబ్జి
కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87460