ఆంధ్రప్రదేశ్
అన్నదాతలు ఎవరు అధైర్య పడకండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం*
అన్నదాతలు ఎవరు అధైర్య పడకండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను తన నెంబర్ తో వీడియో రిలీజ్ చేసిన కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజవర్గ రైతులు, సామాన్య ప్రజలు ఎవరూ కూడా అధైర్యపడవద్దు అని, అందరికీ అందుబాటులో ఉంటానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. పంచాయతీ, ఇరిగేషన్, వ్యవసాయ, వైద్య ఆరోగ్యశాఖ తదితర సంబంధిత అధికారులు అందరినీ అప్రమత్తం చేయడం జరిగిందని అన్నారు. ప్రతీ అధికారి అందరికీ అందుబాటులో ఉండాలని,
ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో నేరుగా తనకు గానీ తన వ్యక్తిగత సిబ్బందికి గానీ సంప్రదించవచ్చు అని అన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465