ఆంధ్రప్రదేశ్
నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రౌతు ఈశ్వరరావు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం
కోత్తపేట నియోజకవర్గం లో గత నాలుగు రోజులు నుండి భారీ వర్షాలు పడుతున్న కారణంగా కొత్తపేట డివిజన్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రౌతు ఈశ్వరరావు కాశి కోరారు.
ఈ విషయంపై నియోజకవర్గంలో అత్యధిక వర్షాలు కురుస్తున్న ప్రాంతాలలో అధికారులు అందరిని అప్రమత్తంగా ఉంచాలని అదేవిదంగా ఈ వర్షాలు వలన వైరల్ ఫీవర్స్ మరియు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వైద్యులను, సానిటరీ డిపార్ట్మెంట్ ను అందుబాటులో ఉంచాలని, వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసి ఉంచాలని కోరినట్లు రౌతు ఈశ్వరరావు కాశీ తెలిపారు.
ఈ వర్షాలు వలన గౌతమి గోదావరి నది పాయలు పొంగుతాయని మూలస్థానం తోకలంక బడుగు లంక ప్రజలు గమనించి ప్రయాణాలు చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతంలోని ప్రజలు గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలిని తెలిపారు. ఈ వర్షాలు సమయంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు, ప్రయాణికులు చెట్లు క్రింద నిల్చోని ఉండరాదని చెప్పారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465