ఆంధ్రప్రదేశ్
పంట కాలువలో బోల్తా పడిన కళాశాల బస్సు క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు
ఓడలరేవు బివిసి ఇంజనీరింగ్ కళాశాల నుండి విద్యార్థులకు ఎక్కించుకుని సాయంత్రం తిరిగి వెళుతున్న బివిసి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు మండలం సరిపల్లి గ్రామం వచ్చేటప్పటికి స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పంట కాలువలోకి బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులను గ్రామస్తులు అద్దాలు పగలగొట్టి క్షేమంగా బయటకు తీశారు స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు
జిల్లావ్యాప్తంగా తుఫాను ప్రభావంతో శనివారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి విద్యాసంస్థలను నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి ప్రజా సంఘాలు మండిపడ్డాయి దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు నుండి రవాణా నిమిత్తం వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్న విద్యాసంస్థల బస్సులను రవాణా శాఖ అధికారులు చెక్ చేసి ఫిట్నెస్ పరిశీలన చేయాలని ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోరారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87465