ఆంధ్రప్రదేశ్
గల్ఫ్ శెట్టి బలిజ యువశక్తి ఆధ్వర్యంలో మంత్రి సుభాష్ చేతులు మీదుగా కిడ్నీ బాధితుడికి 50 వేల ఆర్థిక సాయం
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిళ్లకుర్రు మట్టపర్తి వారి పాలెం గ్రామానికి చెందిన మట్టపర్తి వెంకటేష్ అనే యువకుడు గత కొంతకాలం నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు.
విషయం తెలుసుకున్న గల్ఫ్ శెట్టి బలిజ యువశక్తి వారు 40 వేల రూ. మరియు మంత్రి వాసంశెట్టి సుభాష్ 10 వేల రూ మొత్తం కలిపి 50 వేల రు ఈ రోజు బిళ్ళకుర్రు మట్టపర్తి వారి పాలెం గ్రామంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతులు మీదుగా యువకుడు వైద్య చికిత్సకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో కట్టా భాస్కర్,గుబ్బల శ్రీను, వాసంశెట్టి చినబాబు,బొక్కా ప్రసాద్, ముషినీ వెంకట రమణ, మట్టపర్తి రామారావు,పితాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463