ఆంధ్రప్రదేశ్
దాడులపై సాక్ష్యాలను గవర్నర్ కు అందించిన జగన్
ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన దాడులపై గవర్నర్ కు వివరించారు. వినుకొండలో రషీద్ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్లదాడి, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం సహా రాష్ట్రంలో జరిగిన దాడులపై సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్‌కు జగన్ అందించారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136784