ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ హరిప్రసాద్ ను కలిసిన బండారు శ్రీనివాస్
(ఆలమూరు)
ఎమ్మెల్సీ పి హరి ప్రసాద్ ను మంగళ గిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన హరిప్రసాద్ ను ముందుగా అభినందించారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియోశీలక సభ్యత్వాలు నమోదుపై ఇరువురు చర్చించారు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు అధిక శాతం దిగువ స్థాయి వర్గాలకు వారి పేర్లు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హరిప్రసాద్ బండారు శ్రీనివాస్‌కు సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్న నేపథ్యంలో బండారు శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ హరిప్రసాద్ అభినందించారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136808