Connect with us

ఆంధ్రప్రదేశ్

ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Published

on

 

తూర్పుగోదావరి జిల్లా…

ధవళేశ్వరం సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జల వనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం బ్యారేజీ వద్ద 11.75 అడుగులకు చేరిన నీటిమట్టం. బ్యారేజ్ నుండి 10.12 లక్షల క్యూసెక్కుల నీరు సముద్ర జలాలలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం తెలిపారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580275
Total Users : 47959