ఆంధ్రప్రదేశ్
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండండి…డాక్టర్ రౌతు ఈశ్వరరావు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం
రావులపాలెం సీజనల్ వ్యాధులపై డాక్టర్ రౌతు ఈశ్వరరావు ప్రజలకు సదస్సు నిర్వహించారు.
రావులపాలెం చెందిన రౌతు కాశి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే అంటు వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రజలకు వివరించారు.ముఖ్యంగా తాగే నీరు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోవడం వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రౌతు ఈశ్వరరావు కాశి తెలిపారు.
ఈ వర్షాకాలంలో ట్రాఫిక్‌కు సంబంధించిన ప్రమాదాలు, విద్యుత్తు, విషపూరిత జీవులు, పిడుగుపాటు వంటి వాటితో వచ్చే ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివారించారు,ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391