ఆంధ్రప్రదేశ్
కొత్తపేట లో హెల్మెట్ దరించకపోవడం వల్ల కలిగే నష్టాలు తెలియజేసిన సీనియర్ జూనియర్ సివిల్ జడ్జి లు…
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండల

24వ తేదీ బుధవారం రాజమండ్రి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు పి రమణ రడ్డి mlsc సీనియర్ సివిల్ జడ్జ్ కొత్తపేట వారు కొత్తపేట కోర్టు నుండి వాడపాలెం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా హెల్మెట్ దరించకపోవడం వలన కలిగే నష్టాలు గురించి మరియు 01-01- 2024వ తేదీ నుండి హెల్మెట్ ధరించకపోతే 5000 నుండి 10000 రూపాయల వరకు జరినామ విధించబడుతుందని తెలియజేశారు.
ఈ ర్యాలీలో కొత్తపేట బార్ ప్రెసిడెంట్ ఎస్. సందీప్ కుమార్ మరియు సీనియర్ న్యాయవాదులు ఏ. భాస్కరరావు, ఏ టి ప్రభాకర్ రావు, పి వి ఆర్ దొర ,ఎన్ వి జి గోపాల్ రెడ్డి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, డి .బాల వెంకట ప్రతాప్, కె. రాజారావు, ఐ .నవీన్ కుమార్, పట్టా సత్యనారాయణ, జి.కే ప్రసాద్ మరియు కోర్టు సిబ్బంది ఎన్ ఐ ఆఫ్ పోలీస్ మరియు కొత్తపేట పోలీస్ సిబ్బంది మరియు భాష్యం స్కూల్ డ్రిల్ మాస్టర్ విద్యార్థులు కోర్టు కక్ష దారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87415