ఆంధ్రప్రదేశ్
వైఎస్ జగన్ ను అరెస్టు చేయాలి :పోలీస్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న దామోదర్ నాయుడు
చంద్రగిరి….
బాబుపై బురద చల్లేందుకే జగన్ ధర్నా గాంధీ వేషధారణలో అంబేడ్కర్ విగ్రహం ముందు టీడీపీ కార్యకర్త నిరసన*

*ముఖ్యమంత్రి చంద్ర బాబుపై బురద చల్లేందుకే వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారని టీడీపీ కార్యకర్త కొమ్మినేని దామోదర నాయుడు ఆరోపిం ధర్నాను నిరసిస్తూ బుధవారం దానా మూర్తిపల్లెకు చెందిన దామోదరనాయుడు గాంధీ వేషధారణతో చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు.
‘వైఎస్ జగన్ ను అరెస్టు చేయాలి’
తదుపరి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న దామోదర్ నాయుడు జనసేన బిజెపి టిడిపి నాయుకులు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సామాన్యప్రజలపై జరిగిన దౌర్జన్యాలు, దాడులు, హత్యలు ఎవరూ మరిచిపోలేదన్నారు. అయితే ఓడిపోగానే తన దురాగతాలన్నింటినీ ప్రజలు మరి చిపోయి వుంటారనుకుని ఢిల్లీలో ధర్నా చేపట్టి, రాష్ట్రపతి పాలన కోరడం విడ్డూ రంగా ఉందన్నారు. ఏపీలో రావణాసురుడి పాలన పోయి, రాముడి పాలన వచ్చిందని జగన్ తెలుసుకోవాలన్నారు.2029లో కూడా యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. దామోదర నాయుడికి మద్దతుగా టిడిపి సీనియర్ నాయకులు అంబేద్కర్ ఆశయ పోరాట సమితి బాధూరు ఎల్లయ్య, చంద్రగిరి టిడిపి యువ నాయకుడు ఉగ్రాణం గురునాద్ రెడ్డి మరియు …
చంద్రగిరి జనసేన మండల అధ్యక్షుడు తపసి మురళి రెడ్డి జనసేన నాయకులు నిరంజన్ రాయల్ , బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68057