ఆంధ్రప్రదేశ్
సివిల్ పంచాయతీలో పోలీసుల జ్యోకం తగదు
కర్నూలు:-
న్యాయవాది సుబ్బరామిరెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం
రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రోపా జనరల్ సెక్రెటరీ అడ్వకేట్ కోనేటి వెంకటేశ్వర్లు ఖండన
సివిల్ పంచాయతీ విషయంలో పోలీసుల జ్యోకం తగదని రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రోపా జనరల్ సెక్రెటరీ అడ్వకేట్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. సీనియర్ న్యాయవాది సుబ్బరామిరెడ్డి పై సివిల్ పంచాయతీ విషయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజా రెడ్డి గారు ప్రవర్తించిన తీరును రోపా ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యవర్గం తరుపున ఖండిస్తున్నామని తెలిపారు. సివిల్ కేసు విషయంలో సిఐ శ్రీ రాజారెడ్డి గారు కాలర్ పట్టుకుని జీపులో ఎక్కించుకొని స్టేషనుకు తీసుక వెళ్లి, అమర్యాదగా ప్రవర్తించినందుకు సిఐ గారి పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలు మునుముందుకు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ గారు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ కోసం పోరాడే న్యాయవాదులకే అన్యాయం జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని, న్యాయ వాద రక్షణా చట్టాలను రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలలో అమలు చేసిన విధంగా కఠినముగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోపా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465