ఆంధ్రప్రదేశ్
వెలుగు సమీక్ష సమావేశానికి హాజరైన ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి, అరవ శ్రీధర్
రైల్వే కోడూర్ నియోజకవర్గం:–
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక డ్వాక్రా సంఘాలు, వీటిని ఏర్పరచడం ద్వారా, రాష్ట్రంలోని మహిళలకు, ఆర్థిక స్థిరస్పాన్ని స్వేచ్ఛను, కలిగించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు వీటిని ఏర్పాటు చేయడం జరిగింది, పొదుపు సంఘాల మహిళలకు ,బ్యాంకుల ద్వారా రుణాలు తద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ధ్యేయంగా పెట్టుకున్న వారి ఆశయ సాధన కోసం మనమందరం కష్టించి పనిచేయాలని *రైల్వే కోడూర్ నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ శ్రీ ముక్కారూపానంద రెడ్డి, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పేర్కొన్నారు,* అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు అందిపుచ్చుకొని, తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకొని, కుటుంబాలలో వెలుగు నింపాలని మహిళలకు తెలియజేశారు,
*ఈ కార్యక్రమంలో* డిఆర్డిఏ వెలుగు శ్రీ సత్యనారాయణ, ఏరియా కోఆర్డినేటర్ నిరంజన్, ఆఫీస్ స్టాప్ , ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87464