ఆంధ్రప్రదేశ్
పూడికతీత పనులు పరిశీలించిన సర్పంచ్ కొనిరెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కొత్తపల్లి పంచాయతీ పరిధిలో నీటి ఎద్దడి అధికమించడానికి కేసీ కాలువకు చేరిన నీటిని చెన్నంరాజు పల్లె చెరువుకు తరలించడం వలన కొత్తపల్లి పంచాయతీ లోనే కాక పలు గ్రామాలకు నీటి ఎద్దడి తగ్గుతుందని ఇప్పటికే చెరువు ఎండిపోయి బోర్లు అడుగంటి పోయాయని ఇలాంటి సమయంలో కేసీ కాలువ నీళ్లు చెరువుకు తరలించటం వలన సమృద్ధిగా బోర్లకు నీరు అందుతుందని భూగర్భ జలాలు పెరగటంతో రానున్న రోజుల్లో కూడా కాస్త ఊరట లభిస్తుందని కావున నీటిని మళ్ళించటానికి కాలువలో వ్యర్ధాలు జమ్మూ పేరుకుపోవడం వలన పూడికతీత పనులు చేపట్టినట్లు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87459