ఆంధ్రప్రదేశ్
కూటమికి 164 అని ముందే చెప్పింది *AP TODAY NEWS*మాత్రమే
మేము కలెక్ట్ చేసిన సమాచారం మేరకు మేము 15/5/2024 నే చెప్పాము కూటమికి 164 వైఎస్ఆర్సిపికి 11 మాత్రమే అని మమ్ములను అడిగిన వారికి అందరికీ చెప్పాము దానికి సంబంధించి కొన్ని కొన్ని లెక్కలు మా దగ్గర ఉన్న మేము సరైన ప్రచార సాధనాలు లేకపోవడం టెక్నికల్ గా ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేకపోవడం వల్ల మేము అందరికీ తెలియజేయలేకపోయాను ఎందుకు సాక్ష్యంగా అంటే ఆర్ టి వి ఎగ్జిట్ పోల్స్ లైవ్ ప్రోగ్రాంలో కామెంట్ రూపంలో ఎవరిని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన కూటమికి 164 వస్తాయి అని కామెంట్ రూపంలో తెలియజేశారు R TV ఒకటో తారీకు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ సందర్భంగా లైవ్ లో చెక్ చేసుకోవచ్చు లైవ్ కామెంట్లో కూటమికి 164 తప్పకుండా వస్తాయి అని ఖచ్చితమైన సమాచారాన్ని అందించింది ఏపీ టుడే న్యూస్ మాత్రమే అదే ఈరోజు నిజమయింది
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67940