ఆంధ్రప్రదేశ్
మంత్రి కొల్లు రవీంద్ర కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండారు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
కొత్తపేట మండలం
కోనసీమ జిల్లాలో ఇసుక, సహజ వనరుల లభ్యత పై అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరపడానికి జిల్లాకు విచ్చేసిన మంత్రి కొల్లు రవీంద్ర కు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఘన స్వాగతం పలికారు. మంత్రిగా తొలిసారిగా కోనసీమ జిల్లాకు వచ్చిన మంత్రి రవీంద్రకు బండారు పుష్ప గుచ్ఛం అందించి సాదర స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో కె వి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి,చిలువురి సతీష్ రాజు,ధరణాల రామకృష్ణ,జక్కంపూడి వెంకటస్వామి,చిన్న కె వి,పెచ్చేటి చినరావు, కొనాల అంబేద్కర్,కోట వెంకటేశ్వరావు మరియు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463