ఆంధ్రప్రదేశ్
కూరగాయల మార్కెట్లో పార్కింగ్ పేరుతో వసూలు దందా
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు…
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెలసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్ వెలుపల పార్కింగ్ దందా పెద్ద ఎత్తున సాగుతోంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు డబ్బులు ఇచ్చారా వెళ్ళండి లేదంటే ఆగండి అంటూ రుబాబ్ చేస్తూ అక్కడికి వచ్చే కూరగాయల వ్యాపారులను చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే పట్టణంలోని ప్రజలను గేటు వద్ద అడ్డుకుంటున్న దృశ్యాలను ప్రేక్షకులు గమనించవచ్చు. ప్రభుత్వం మారింది పరిపాలన మారుతుంది అనుకున్న ప్రొద్దుటూరు వాసులకు ఇలాంటి ఘటనలు సంఘటనలు చేదు అనుభవాన్ని మిగిలిస్తున్నాయి,

పార్కింగ్ పేరుతో వసూళ్లు చేయటం షరా మామూలే అయినప్పటికీ తాము ద్విచక్ర వాహనాలకు, త్రిచక్ర వాహనాలకు, కార్లు, భారీ వాహనాలకు ఎంత రుసుము వసూలు చేస్తాము వారు వసూలు చేస్తున్న రసీదు పై పొందుపరచటం పరిపాటి అయినా ఇక్కడి పార్కింగ్ రుసుము వసూలు చేసే వ్యక్తులు అటువంటి దాఖలాలు ఏవి లేని ఒక కాగితాన్ని మాత్రం చేతిలో పెట్టటం డబ్బులు వసూలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఇక్కడికి వచ్చే వ్యాపారులు పట్టణ ప్రజలు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136658