ఆంధ్రప్రదేశ్
హర్ గర్ తిరంగ 77వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీ
 
																								
												
												
											మైదుకూరు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించిన – మాచనూరు సుబ్బరాయుడు
బిజెపి మైదుకూరు నియోజకవర్గ కన్వీనర్ మాచనూరు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాలతో భారీ ర్యాలీ
భారతీయ జనతా పార్టీ బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగ నినాదంతో జాతీయ జెండాలను పట్టుకొని భారతజాతి గర్వించదగ్గ స్వతంత్ర వీరులను స్మరించుకుంటూ మైదుకూరు లోని బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగా శ్రీకృష్ణదేవరాల సర్కిల్ నుండి మార్కెట్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాచనూరు సుబ్బరాయుడు మాట్లాడుతూ దేశంలో యువత ఐక్యమత్యభావనతో మెలగాలని దేశ సేవలో అందరూ భాగస్వామ్యం పొంది దేశ పౌరునిగా సమాజంలో జరుగుతున్న విచ్చిన్నమైన శక్తులను ఎదుర్కొని నిలబడాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఆయన సేవలు మరువలేనివని మనమంతా అతని బాటలో నడవాలని స్వాతంత్ర పోరాటంలో వీర మరణం పొందిన అనేక మందిని మనం దృష్టిలో ఉంచుకోవాలని యువత దేశం వైపు అడుగులు వేయాలని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మైదుకూరు ప్రవేట్ స్కూల్స్ ఇంటర్నెట్ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పార్టీలకతీతంగా అందరూ ఒకటిగా దేశభక్తిని చాటడం జరిగింది.
- 
																	   జాతీయం7 months ago జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో) 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం 
- 
																	   ఆంధ్రప్రదేశ్6 months ago ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 
- 
																	   ఆంధ్రప్రదేశ్7 months ago ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక 






 Total Users : 68063
 Total Users : 68063