ఆంధ్రప్రదేశ్
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ దంపతులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,
తిరుపతి జిల్లా…
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ దంపతులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,*
ఈరోజు ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి 9.35 గం.లకు చేరుకున్న గౌ. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాయలసీమ రేంజ్ ఐజి రాజీవ్ కుమార్ మీనా ఐపీఎస్., అనంతపురం రేంజ్ డీఐజి శ్రీమతి షిమోషి బాజ్ పాయ్ ఐపీఎస్., వారు ఘన స్వాగతం పలికారు.
అనంతరం గౌ. భారత ఉప రాష్ట్రపతి నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ 23 వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు 9.58 గం.లకు హెలికాప్టర్ లో బయల్దేరి వెళ్ళారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డా. శిరీష తదితర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463