ఆంధ్రప్రదేశ్
సెయింట్ ఫ్యాట్రిక్స్ అకాడమీలో ఫియస్టా సంబరాలు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
రావులపాలెం మండలం

అకాడమీ ప్రిన్సిపాల్ రెవరెండ్ బ్రదర్ మను మాథ్యూస్ అధ్యక్షతన సెయింట్ ఫ్యాట్రిక్స్ అకాడమీలో ఫియస్టా సంబరాలు రావులపాలెం లో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
విద్యార్థులకు చదువుతోపాటుగా ఆటలు కూడా ఎంతో అవసరమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన రెవరెండ్ బ్రదర్ ఓ.జే. జోసెఫ్ ( ప్రిన్సిపల్ ఆఫ్ సెయింట్ ప్యాట్రిక్స్ అకాడమీ బెంగళూరు) మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న కళలను బయటకు తీయడానికి ఇలాంటి ఫియస్టా వంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడుతాయని అన్నారు.
అకాడమీ కమ్యూనిటీ లీడర్ రెవరెండ్ బ్రదర్ ఫెలక్స్ అరుణ్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ చదువుతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87460