ఆంధ్రప్రదేశ్
ఆకలి తీర్చాలంటూ మెగా కంపెనీ ముందర కార్మికులు ధర్నా
తిరుపతి జిల్లా,
శ్రీకాళహస్తి :-
మెగా కంపెనీ లో సంవత్సరం నుండి పని చేస్తున్న మధ్యప్రదేశ్ చెందిన వందమంది వలస కార్మికులు గత మూడు నెలలుగా వారికి మెగా కంపెనీ వేతనాలు చెల్లించుకుంట కార్మికులను పొట్ట గొట్టడం జరుగుతుంది పై సమస్య పైన ఈరోజు కార్మికులందరూ కలిసికట్టుగా మెగా కంపెనీ ముందర తమకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మూడు రోజుల నుండి డబ్బులు లేకుండా తిండి కూడా లేకపోవడంతో మెగా కంపెనీ యాజమాన్యం సంప్రదిస్తే ఒక్క పూట భోజనం మాత్రమే పెట్టారు దీనిపైన ఆగ్రహించిన కార్మికులు రోడ్డుకు అడ్డంగా బెటాయించి తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య డిమాండ్ చేశారు




-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136696