ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ

అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదిగ ల సభ ఆగస్టు 26 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం మరియు జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి 50,000 రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి 30000 రాష్ట్రస్థాయి తృతీయ బహుమతి 20000 26 జిల్లాల టాపర్లకు పదివేల రూపాయలు త్రిబుల్ ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పదో తరగతి రాష్ట్రస్థాయి బహుమతులలో మన కర్నూలు జిల్లా నుండి జొల్లు రేవతి సన్నాఫ్ రంగన్న 593 మార్కులు సాధించినందుకు మొదటి బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో హోం మినిస్టర్ వంగలపూడి అనిత, పర్ల రామయ్య టిడిపి అధికార ప్రతినిధి, తెర్నేటి కృష్ణ ప్రసాద్, శ్రీనివాసరావు ,రామాంజనేయులు ,రాజు, కుమార్ రాజా, తంగిరాల సౌమ్య ,మద్దిపాటి వెంకటరాజు ,తాడిపత్రి చంద్రశేఖర్ ,వెంకటేశ్వరరావు ,రోషన్ ,బండారు శ్రావణి ,విజయచంద్ర, గిత్త జై సూర్య, బొగ్గుల దస్తగిరి ,డొక్కా మాణిక్య వరప్రసాద్, రావెల కిషోర్ బాబు, ఉండవల్లి శ్రీదేవి, ఇశ్రాయేలు, తదితరులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68093