ఆంధ్రప్రదేశ్
కారుణ్య నియామకపత్రం అందజేత
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ

ఎస్ఎపి క్యాంపులోని సిఆర్ఆర్ఎంఎంసి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ, 2020వ సంవత్సరం మే 21వ తేదీన ఏ.మైఖేల్ మృతి చెందారు. వారి కుమార్తె ఏ.సుధా గ్రేస్ నగరపాలకలో కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో మేయర్ బి.వై. రామయ్య తన ఛాంబర్లో ఏ.సుధాకు నియామక పత్రాలను అందజేశారు. విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించి, సంస్థకు మంచి పేరు తెచ్చిపెట్టాలని సుధాకు మేయర్ సూచించారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ఆర్ఓ ఇశ్రాయేల్, సినియర్ అసిస్టెంట్ రామకృష్ణ, కార్పొరేటర్లు విక్రమసింహా రెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463