ఆంధ్రప్రదేశ్
శ్రీకళహస్తీశ్వర స్వామికి మొక్కు తీర్చుకున్న జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి
శ్రీకాళహస్తి:-
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొజ్జల సుదీర్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలుపొందిన సంధర్భంగా శ్రీకళహస్తీశ్వర స్వామికి 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి గారు.అనంతరం స్వామి వారిని దర్శించుకొని పవన్ కళ్యాణ్ గారు మరియు సుదీర్ రెడ్డి గార్ల పేరుమీద ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్బంగా కొట్టే సాయి గారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి లో ఇంతటి భారీ మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు తెలియచేసారు.అలాగే పిఠాపురం లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన పార్టీ పోటీచేసిన 21 MLA లు మరియు 2 ఎంపీ స్థానాల్లో కూడా భారీ మెజారిటీతో గెలుపొంది భారత దేశంలోనే 100 శాతం ఎలక్షన్ స్ట్రైక్ రేట్ తో జనసేనపార్టీ చరిత్ర సృష్టించింది అని పేర్కొన్నారు.ఇంతటి గొప్ప విజయాన్ని ఇచ్చిన ఆంద్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిచేశారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య , ఏర్పేడు మండల అధ్యక్షులు రామిశెట్టి కిరణ్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు గోపి,జనసేన నాయకులు కుమార్, మాధవ మహేష్, ప్రసాద్,చిరంజీవి,ఢిల్లీబాబు,నారాయణ,రాఘవ,రాజా,గోపి,నటరాజ,చంద్ర,
ముని రాజా చైతన్య, హుస్సేన యూసఫ్,సాయి,రమణయ్య మరియు వీర మహిళ సునీత ఇతర జనసైనికులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391