ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అభివృధి కూటమి ప్రభుత్వానికే సాధ్యం : సుంకర పావని తిరుమల కుమార్
కాకినాడ సిటీ,31ఆగస్ట్:

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ల పథకాన్ని శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి సూచనల మేరకు 28 వ డివిజన్ పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందచేస్తున్న మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్.

28 వ డివిజన్ లో కిడ్నీ డయాలసిస్ నిమిత్తము గ్రంధి లక్ష్మి కుమారికి రూ10,000 అందజేయటమైనది. ఈ సందర్భంగా లక్ష్మి కుమారి మాట్లాడుతు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 10,000 అందుకున్నందుకు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వనమాడి కొండబాబు కు కృతఙ్ఞతలు తెలియజేసారు.
సుంకర పావని తిరుమల కుమార్,
EX మేయర్& రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68071