ఆంధ్రప్రదేశ్
ఢిల్లీ లిక్కర్ కేసు లో భారతి హస్తం ఉంది ! బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్
*విజయవాడ*
*జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్స్*
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు ఇచ్చి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు
బీజేపీ కి 10 స్థానాల్లో 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు కూటమికి బలాన్ని చేకూర్చింది
ఎంపీ అవినాష్ రెడ్డి వివేకా కేసు లో ముద్దాయి ఇతని మీద చర్యలు ఉంటాయి
ఇప్పటికే బీజేపీ లో చేరుతామని క్యూ కడుతున్నారు
రాష్ట్రంలో మంచి జరగాలని ప్రజలు కూటమికి మద్దతు తెలియచేసారు
వైసీపీ రాష్ట్రంలో అరాచక పాలనకి ప్రజలు స్వస్తి పలికారు
పుష్ప సినిమా రీతిలో స్మగలింగ్ చేశారు
వైసీపీ అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసారు
గ్రామీణ ఉపాదిని తుంగలో తొక్కారు
రైల్వే జోన్ కి స్థలం ఇవ్వలేదు
వారం రోజుల్లోపే వైసీపీ ఎమ్మెల్యే లు జంపింగ్ కి సిద్ధం అవుతున్నారు
పులివెందులలో వైసీపీ నామరూపం కాబోతుంది
వైసీపీ నాయకులందరు బీజేపీ కి లైన్ కడుతున్నారు
వైసీపీ నాయకులు ఘోరమైన ఓటమి పాలయ్యారు
భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతి రాజ్యాంగం అధికారంలోకి తీసుకొచ్చారు
ఢిల్లీ లిక్కర్ కేసు లో భారతి హస్తం ఉంది
రాష్ట్రంలో కూటమి గెలుపుకి పవన్ కళ్యాణ్ తొడ్పడింది
జమ్మలమడుగు లో కేంద్రం ఇచ్చిన 23వేల ఇళ్ల స్థలాలు ఇచ్చాము అవన్నీ కట్టి తీరుతాం
రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారు
రాష్ట్రం అభివృద్ధి చేయటంలో కూటమి ప్రధాన పాత్ర పోషించబోతుంది
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391