ఆంధ్రప్రదేశ్
పేద విద్యార్థికి ట్యాబ్ అందజేసిన యువ నేత కోనేటి వెంకటేశ్వర్ల

కర్నూలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకొని రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రోపా జనరల్ సెక్రెటరీ కోనేటి వెంకటేశ్వర్లు పేద విద్యార్థికి ట్యాబ్ ను అందజేశారు. స్థానిక కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో సంఘ పెద్దల చేతుల మీదుగా ట్యాబ్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రోపా అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ చంద్రమోహన్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు అర్జా రామకృష్ణ, పొలిటికల్ వింగ్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ రెడ్డి, అధ్యక్షులు ఈశ్వర్ కుమార్ రాయల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్పూర్తితో సేవా కార్యక్రమాలు విస్తృతం చేద్దామన్నారు. పేద విద్యార్థికి ట్యాబ్ ను అందజేసిన యువ నేత కోనేటి వెంకటేశ్వర్లను సంఘ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు అనిమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, మండ్లెం రవి, వాసు, మహిళా ప్రతినిధులు కప్పట్రాళ్ల హేమలత, బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక