ఆంధ్రప్రదేశ్
వరద బాదితుల సహాయార్థం టిజివి గ్రూప్స్ తరుపున రూ. 10 లక్షలు విరాళం
ఏపీ టుడే న్యూస్ బ్యూరో,కర్నూలు సిటి
విజయవాడలో సంభవించిన వరదల నుండి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. వరద బాదితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి.. టి.జి.వి గ్రూప్స్ నుండి రూ. 10 లక్షలు విరాళం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎలాంటి సహాయమైనా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. వరదల నుండి రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉదారంగా సహకరించాలని ఆయన కోరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466