ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రారంభమైన గణపతి ఆలయ మహాకుంభాభిషేకం కార్యక్రమాలు…
చిత్తూరు జిల్లా
కుప్పం…
కుప్పం పట్టణం కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహా కుంబాభిషేకం కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయింది. మొదటి రోజు వేద పండితులచే మహాగణపతి పూజ, ద్వజారోహణం, కంకణధారణ, వాస్తు హోమం,వాస్తు బలి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా కుంభాభిషేకం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్దతిలో వేద పండితుల ఆధ్వర్యంలో జరుగనున్నాట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వరదరాజులు మరియు కమిటీ సభ్యులు వాలి, రాజు తదితరులు పాల్గొన్నారు..
Continue Reading
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87462