ఆంధ్రప్రదేశ్
ఎరువుల దుకాణం ఆకస్మికతనికి. అమ్మకాలు నిలిపివేత.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని శ్రీకృష్ణ ఎరువులు మరియు పురుగుమందుల దుకాణంను మండల వ్యవసాయ అధికారి బి నాగేశ్వరరెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినది. ఈ తనిఖీలో దుకాణ యజమాని సరియైన అనుమతులు చూపించనందున 6 లక్షల 72 వేల రూపాయలు విలువచేసే 24 టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగినది. ఎరువుల డీలర్లు తప్పనిసరిగా తమ ఎరువుల లైసెన్సులో ఫారం O ను జత చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ధరల పట్టికలో ఎప్పటికప్పుడు ఎరువుల వివరాలు పొందుపరచాలని, రైతులకు బిల్లులు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా రైతుల దగ్గర నుంచి బిల్లు పైన సంతకాలు తీసుకోవాలని కోరారు. స్టాకు రిజిస్టర్లో ఎరువుల వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని,ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులను అమ్మాలని డీలర్లను హెచ్చరించడం జరిగినది. నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు అమ్మితే ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారము వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465