Connect with us

ఆంధ్రప్రదేశ్

ఏపీ టుడే న్యూస్ స్పందించిన మంత్రి నారా లోకేష్

Published

on

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

పద్మశాలి లకు వెంటనే నష్ట పరిహారం అందించాలి

ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు

మాట్లాడుతూగత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతట కూడా భారీ వర్షాలతో ఊర్లు కు ఊర్లు మునిగిపోవటం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు యుద్ధ పాతిపదిన ప్రమాదం జరిగిన సాటికి వెళ్లి అందరికీ ఆహారాన్ని మంచినీటిని వైద్యం సదుపాయాలు ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది
దాంట్లో బాగానే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పద్మశాలీ లు 11% శాతం చేనేత కుటుంబాలు 18% శాతం ఉన్నారని
వర్షాలు పడితే పొడుగు నూలు తడిసిపోయి మొగ్గాలపై గుంటలోకి నీళ్లు వచ్చి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారని
వారి కి కూడా వెంటనే 25 కేజీల బియ్యం 5000 రూపాయలు రోకని అందించి చేనేత కార్మికులను వృత్తిదారులను ఆదుకోవాలని వెంటనే జౌళి శాఖ రెవెన్యూ వారికి ఆదేశాల్ని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరావు కోరుతున్నారు గత మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు గత వర్షాల్లో పని కోల్పోయిన చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందజేయాలని ప్రియతమా ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు అడగటం జరిగింది. దానికి స్పందించిన నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా ఉంటూ మంగళగిరి ప్రజల కోసం ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం ఎంత కూడా చేనేత కార్మికులు పని కూలిపోయి మగ్గం వంటలోకి నీరు వచ్చింది అని వారికి కూడా ఆర్థిక సాయం అందజేయాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం డిమాండ్ చేస్తుంది

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580317
Total Users : 48001